3121) శరణం శరణం దేవా దీనుల మొర వినరావా

** TELUGU LYRICS **

శరణం శరణం దేవా 
దీనుల మొర వినరావా
నీ ప్రేమాబ్దిని తేలించవా

పువ్వుల రీతి మమునలరించి
నిను నుతియింప ఇలనిలిపేవు
విశ్వాసముతో జీవించినచో
నిత్యము నిలుతుము వాడిపోము

చల్లని కరుణ మేము కాచేవు
జీవిత నావ ఇలనిలిపేవు
జీవజలంబులు పానము సేయ
సేద దీరును మరణము లేక

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------