3178) సంతోషం నాకు సంతోషం యేసు నాలో ఉంటే సంతోషం

** TELUGU LYRICS **

    సంతోషం నాకు సంతోషం - యేసు నాలో ఉంటే సంతోషం
    సంతోషం నీకు సంతోషం - యేసు నీలో ఉంటే సంతోషం
    హల్లేలుయా ఆనందమే - ఎల్లవేళ నాకు సంతోషమే

1.  గంతులు వేసి చప్పట్లు కొట్టి దావీదువలె పాడనా
    నాకై రక్తాన్ని చిందించి శుద్దునిగాచేసిన
    యేసంటే నాకు సంతోషం (2) 
    ||హల్లేలూయా||

2.  ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేయనా
    నాకై ఆత్మను ప్రోక్షించి పరలోకం చేర్చిన
    యేసంటే నాకు సంతోషం (2)
    ||హల్లేలూయా||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------