** TELUGU LYRICS **
సంపూర్ణమైన నీ కృప శాశ్వతమైనది నీ కృప
మరువలేను నీదు నామం మరపురానిది నీ కృప
మరువలేను నీదు నామం మరపురానిది నీ కృప
1. పాపికి విడుదల నీవు చూపిన నీ కృప
పరమున చేర్చుట నీవు చూపిన నీ కృప
ఆత్మదేవుడ నీ కృప ఆరాధ్య దైవమా నీ కృప
2. విద్యలేని పామరులకు జీవజలము నీ కృప
తేజోవాసుల స్వాస్థ్యము నందు నన్ను చేర్చిన నీ కృప
ఆత్మదేవుడ నీ కృప ఆరాధ్య దైవమా నీ కృప
తేజోవాసుల స్వాస్థ్యము నందు నన్ను చేర్చిన నీ కృప
ఆత్మదేవుడ నీ కృప ఆరాధ్య దైవమా నీ కృప
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------