** TELUGU LYRICS **
సజీవమైన రాళ్లు దేవుని సాక్షాలు (2)
ప్రత్యేకమైన జనముగా దేవుని స్వాస్థ్యముగా (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ (2)
ప్రత్యేకమైన జనముగా దేవుని స్వాస్థ్యముగా (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ (2)
1. మనుషులు మము ద్వేషించినా
మనసును భహు భాధించినా
విసర్జించబడి వెలివేయబడి
ఆత్మీయ మందిరమైతిమి
సంతోషమే సమాధానమే
ఆనందమే మనకు
విసర్జించబడి వెలివేయబడి
ఆత్మీయ మందిరమైతిమి
సంతోషమే సమాధానమే
ఆనందమే మనకు
||సజీవమైన||
2. ఉన్నవి మరి రానున్నవి
శ్రమలు పలు శోధనాలైన
జయించుటకొరకు అభిషేకామిమ్ము
దహించు అగ్నితో నింపుము
సజీవుడా, వున్నవాడా
అనువాడవు నీవు
జయించుటకొరకు అభిషేకామిమ్ము
దహించు అగ్నితో నింపుము
సజీవుడా, వున్నవాడా
అనువాడవు నీవు
||సజీవమైన||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------