** TELUGU LYRICS **
శాశ్వతమైనది యేసుని ప్రేమ
ఉన్నతమైనది నా యేసు పిలుపు
విలువైనదీ బలమైనదీ (2)
మరువలేనిది నా యేసు ప్రేమ
విలువైనదీ బలమైనదీ (2)
మరువలేనిది నా యేసు ప్రేమ
1. నా జీవితములో ఆశలన్నీ నిరాశలై మారాయి -
గమ్యం ఎరుగని ఈ పయనంలో -
ఒంటరిగానే తిరిగాను - ఆశాకిరణమై ఆశను కలిగించావూ
ఈ శేషజీవితం నీ కర్పించెదనయ్యా శా
2. నా జీవితాన్ని నీ చేతిలో విరచి -
పంచిపెట్టుము నా యేసయ్యా (2)
సమృద్థి జీవములో నను నింపుతున్నావయ్యా....... ఆ.... ఆ.....
సంతోష గానముతో నిను స్తుతియించెదనయా శా
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------