** TELUGU LYRICS **
1. రేపు మాపు గూడ రమ్యమైన గింజల్
ప్రీతితోను జల్లివేసి యుందుము
కాపుతోడనుండి దాపునుండు పంట
నేపు మీరబంటగోసి కొందము
పల్లవి: పంట పండగన్ గోసి కొందము
కంట నీరు పోవ గోసి కొందము
ప్రీతితోను జల్లివేసి యుందుము
కాపుతోడనుండి దాపునుండు పంట
నేపు మీరబంటగోసి కొందము
పల్లవి: పంట పండగన్ గోసి కొందము
కంట నీరు పోవ గోసి కొందము
2. సందియంబు లేల స్వామి సేవ యందు
నందనంబు తోడ విత్తుచుందుము
కొందలంబులేక కష్టవృత్తిచేసి
యందరము చేరి యానందింతుము
నందనంబు తోడ విత్తుచుందుము
కొందలంబులేక కష్టవృత్తిచేసి
యందరము చేరి యానందింతుము
3. ప్రేమ విత్తనంబుల క్షేమ యంకురంబుల్
ప్రీతిన్ గాలమెల్ల ప్రాంతమంతటన్
నేను మొప్ప నాటి నాయకుండు
నిండు పంట గోసి గూర్చుకొందము
ప్రీతిన్ గాలమెల్ల ప్రాంతమంతటన్
నేను మొప్ప నాటి నాయకుండు
నిండు పంట గోసి గూర్చుకొందము
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------