2923) రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు

** TELUGU LYRICS **

    రాజులు మనకెవ్వరు లేరు - శూరులు మనకెవ్వరు లేరు
    యుద్ధము యేహోవాదే -యుద్ధము యేహోవాదే (2)
    రాజులు మనకెవ్వరు లేరు - శూరులు మనకెవ్వరు లేరు
 (2)
    సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ
    యుద్ధము యేహోవాదే -యుద్ధము యేహోవాదే
 (2)

1.  బాధలు మనలను క్రుంగదీయవు - వ్యాధులు మనలను పడదోయవు
 (2)
    విశ్వాసమునకు కర్త అయిన - యేసయ్యే మన అండ
    యుద్ధము యేహోవాదే -యుద్ధము యేహోవాదే
 (2)

2.  యెరికో గోడలు ముందున్నా - ఎర్ర సముద్రము ఎదురైనా
 (2)
    అద్భుత దేవుడు మనకుండ - భయమేలా మనకింకా
    యుద్ధము యేహోవాదే -యుద్ధము యేహోవాదే
 (2)

3   అపవాది అయిన సాతాను - గర్జించు సింహము వలె వచ్చినా
 (2)
    యూదా గోత్రపు సింహమైన - యేసయ్యా మన అండ
    యుద్ధము యెహోవాదే - యుద్ధము యేహోవాదే
 (2)
    వహు వాహు వహు వహు వా (3)

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------