** TELUGU LYRICS **
నా బలమా నా శైలమా కీర్తింతును ఘనపరతును
నా కేడెమా నా దుర్గమా ప్రేమింతును హర్షింతును
నాకోట నా రక్షణశృంగము(2)
నా కేడెమా నా దుర్గమా ప్రేమింతును హర్షింతును
నాకోట నా రక్షణశృంగము(2)
ప్రణుతింతును విమోచకా (2)
||నా బలమా||
1. ఇల యాత్రలో కాపాడుము ఊబినుండి తప్పించుము (2)
శోధనలో వేదనలో (2)
శోధనలో వేదనలో (2)
తొట్రిల్లకుండ నడిపించుము (2)
||నా బలమా||
2. యిరుకులోయలయందు విశాలతదయచేయుము (2)
ఆపదలో బాధలలో (2)
2. యిరుకులోయలయందు విశాలతదయచేయుము (2)
ఆపదలో బాధలలో (2)
దరి చేర్చి నన్ను బలపరచుము (2)
||నా బలమా||
3. నిరాశనిస్పృహ వేళలలో కరుణించి లేవనెత్తుము (2)
రోగములో శోకములో (2)
రోగములో శోకములో (2)
నను ఆదరించి ఓదార్చుము (2)
||నా బలమా||
4. శ్రమలలో నే మొఱ్ఱపెట్టగా ఆలకించు(నా) యేసుప్రభూ (2)
రక్షించుము విమోచించుము (2)
నీ నామమునే ప్రచురింతును (2)
||నా బలమా||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------