** TELUGU LYRICS **
ఆశ్రయము నీవే దేవా దేవా
ఆధారము నీవే ప్రభువా ప్రభువా
నిత్యము నడిపించు దేవా దేవా
ఇమ్మానుయేలు ప్రభువా ప్రభువా
ఆధారము నీవే ప్రభువా ప్రభువా
నిత్యము నడిపించు దేవా దేవా
ఇమ్మానుయేలు ప్రభువా ప్రభువా
1. నీ నామ సంకీర్తనం తొలకరి అరుణోదయం(2)
నూతన బలమాగానం నీ చిత్త సంకల్పం(2)
2. నీ వాక్య ధ్యాన పూర్వకం నా జీవిత తేజోవాసం(2)
విశ్వాసపు శక్తిదాయకం నీ చిత్త సంకల్పం(2)
3. నీ సన్నిధి విజ్ఞాపనం పరలోకపు సంభాషణం (2)
నీ సిలువ దర్శన భాగ్యం నీ చిత్త సంకల్పం (2)
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------