** TELUGU LYRICS **
లేత మొక్కలా తండ్రి సన్నిధిలో
నిత్య మహిమలో ఎదిగావు
లోక పాపములే నీ బుజముపై
కల్వరి సిలువలో ఒదిగావు
నిత్య మహిమలో ఎదిగావు
లోక పాపములే నీ బుజముపై
కల్వరి సిలువలో ఒదిగావు
1. సొగసైననూ లేక సురూపమూ లేక
బలియైతివా నా యేసయ్యా (2)
నీ ప్రేమనే రక్తముగా మార్చితివే
నా కొరకే యేసయ్యా (2)
బలియైతివా నా యేసయ్యా (2)
నీ ప్రేమనే రక్తముగా మార్చితివే
నా కొరకే యేసయ్యా (2)
2. మృత్యుంజయుడా పునరుద్ధానుడవై
ఆఖరి శత్రువునే గెలిచావు (2)
పరలోక రాజ్యంలా ఈ భువినంతటిని
నీ మహిమతో నింపావు (2)
ఆఖరి శత్రువునే గెలిచావు (2)
పరలోక రాజ్యంలా ఈ భువినంతటిని
నీ మహిమతో నింపావు (2)
3. సమాధి సంకెళ్ళయినా మరణపు మళ్ళైన
జయించితివా నా యేసయ్యా (2)
నీ ఆత్మతో నను ముద్రించితివే
నీ రాజ్యముకే యేసయ్యా (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
జయించితివా నా యేసయ్యా (2)
నీ ఆత్మతో నను ముద్రించితివే
నీ రాజ్యముకే యేసయ్యా (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------