2965) లేచిరండి విశ్వాసులారా యోర్దాన్ నదిని దాటను

** TELUGU LYRICS **

    లేచిరండి విశ్వాసులారా యోర్దాన్ నదిని దాటను
    విడిచి పెట్టుడి మిశ్రాయీం సుఖవిలాస మాయలన్

1.  సందేహించక లేశమైన - యేసుని వాగ్దానముల్
    ముందంజవేసి నిరాశ వీడి - ప్రభుపై నమ్మికయుంచుడి

2.  యాత్రలో సముద్రముల్ ఘోషించి పర్వతముల్ కంపించినన్
    సొదొమవైపు తిరిగి చూడక - వెళ్ళుడి - సీయోన్ నగరునకు

3.  పరికించుడి యేసుని కల్వరిలో కన్నులతో
    దూరపరచి బంధకముల నశింపజేసె మరణమున్

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------