** TELUGU LYRICS **
హోసన్న నీకే - వందనాలు
మా యేసన్న నీకే - వందనాలు
1. నీళ్ళ మీద నడచినావు - వందనాలు
నీవు నీటి పొంగులాపినావు - వందనాలు (2)
గాలిని గద్దించినావు - వందనాలు
దయ్యాలె వణికినాయి - వందనాలు (2)
మా యేసన్న నీకే - వందనాలు
1. నీళ్ళ మీద నడచినావు - వందనాలు
నీవు నీటి పొంగులాపినావు - వందనాలు (2)
గాలిని గద్దించినావు - వందనాలు
దయ్యాలె వణికినాయి - వందనాలు (2)
||హోసన్న||
2. కోళ్ల గొర్లకోరవంట - వందనాలు
నీవు కొబ్బరికాయలు అడుగవంట- వందనాలు (2)
విరిగినలిగినా మనసే - వందనాలు
నీ కిష్టమైన బలులంట - వందనాలు (2)
2. కోళ్ల గొర్లకోరవంట - వందనాలు
నీవు కొబ్బరికాయలు అడుగవంట- వందనాలు (2)
విరిగినలిగినా మనసే - వందనాలు
నీ కిష్టమైన బలులంట - వందనాలు (2)
||హోసన్న||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------