** TELUGU LYRICS **
హర్షింతును - హర్షింతును - నా రక్షణ కర్త - నా దేవుని యందు
1. అంజూరపు చెట్లు - పూయకుండినను - ద్రాక్ష చెట్లు - ఫలింపకున్నను
2. ఒలీవ చెట్లు - కాపు లేకున్నను - చేనిలోని పైరు - పండకున్నను
3. దొడ్డిలో - గొర్రెలు లేకపోయినను - సాలలో పశువులు లేకపోయినను
4. లేడి కాళ్ళవలె నా కాళ్ళను జేసి - ఉన్నత స్థలముల - మీద నడుపున్
5. నా కోట నా బలము - నా యెహోవా నీ యందు నిత్యం - నే హర్షింతున్
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------