** TELUGU LYRICS **
1. హా! యానంద సుదినము
నా యేసున్ నమ్ము దినము
ప్రయాస మెల్ల బోయిన
దయా రక్షణ దినము.
||భాగ్యమౌ దినము
ప్రభున్ గైకొన్న దినము
భక్తి ప్రార్థన లేసుఁడు
ప్రఖ్యాతి నాకు నేర్పిన
భాగ్యమౌ దినము
ప్రభున్ గైకొన్న దినము||
2. ప్రభునితో నిరంతమౌ
నిబంధనఁ జేసికొంటి
నేఁబుట్టితి నింపొందఁగ
విభుని పాదపద్మము.
3. నా యాత్మ, శాంత మొందుము
నీ యేసె నీ యాధారము
భయంబు లేక రక్షణన్
పాలిభాగంబు పొందుము.
4. నే నేసువాఁడ నేసుఁడు
నిత్యంబు నా వాఁ డాయెను
ఇదెంత గొప్ప భాగ్యము
నేనేసు యొక్క మిత్రుఁడన్
5. నేఁ జేసెడి యొప్పందము
ఎల్లడ నెఱవేర్తును
నేఁ జచ్చు వేళయందును
నీ దయ మెచ్చి పాడుదు.
నా యేసున్ నమ్ము దినము
ప్రయాస మెల్ల బోయిన
దయా రక్షణ దినము.
||భాగ్యమౌ దినము
ప్రభున్ గైకొన్న దినము
భక్తి ప్రార్థన లేసుఁడు
ప్రఖ్యాతి నాకు నేర్పిన
భాగ్యమౌ దినము
ప్రభున్ గైకొన్న దినము||
2. ప్రభునితో నిరంతమౌ
నిబంధనఁ జేసికొంటి
నేఁబుట్టితి నింపొందఁగ
విభుని పాదపద్మము.
3. నా యాత్మ, శాంత మొందుము
నీ యేసె నీ యాధారము
భయంబు లేక రక్షణన్
పాలిభాగంబు పొందుము.
4. నే నేసువాఁడ నేసుఁడు
నిత్యంబు నా వాఁ డాయెను
ఇదెంత గొప్ప భాగ్యము
నేనేసు యొక్క మిత్రుఁడన్
5. నేఁ జేసెడి యొప్పందము
ఎల్లడ నెఱవేర్తును
నేఁ జచ్చు వేళయందును
నీ దయ మెచ్చి పాడుదు.
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------