** TELUGU LYRICS **
1. డాగునేది మాపును - వేగయేసు రక్తధారే
రోగికే యౌషధము - బాగుగా నా రక్తధారే
పల్లవి: హా దివ్య రక్తము - ఎంతో యమూల్యము
నన్ శుద్ధిచేయును - యేసుయొక్క రక్తధారే
రోగికే యౌషధము - బాగుగా నా రక్తధారే
పల్లవి: హా దివ్య రక్తము - ఎంతో యమూల్యము
నన్ శుద్ధిచేయును - యేసుయొక్క రక్తధారే
2. పాప పరిహారము - ప్రాపు యేసురక్తధారే
శాపపు సంహారము - స్వామి యేసు రక్తధారే
శాపపు సంహారము - స్వామి యేసు రక్తధారే
3. ఇదే నా సుపానము - యేసుయొక్క రక్తధారే
నాదు క్షమాపణము - యేసుయొక్క రక్తధారే
నాదు క్షమాపణము - యేసుయొక్క రక్తధారే
4. నాకు సమాధానము - యేసుయొక్క రక్తధారే
నాకు జయగానము - యేసుయొక్క రక్తధారే
నాకు జయగానము - యేసుయొక్క రక్తధారే
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------