** TELUGU LYRICS **
గుడి గోడలలో లేడు దేవుడు
గుండె గుడిలో ఉన్నాడు చూడు (2)
బడి బండలలో లేదు దైవత
బ్రతుకు బడిలో ఉన్నది చూడు
ఆత్మ స్వరూపి నీలో దేవుడు
ఆత్మ తో సత్యముతో ఆరాధించు
గుండె గుడిలో ఉన్నాడు చూడు (2)
బడి బండలలో లేదు దైవత
బ్రతుకు బడిలో ఉన్నది చూడు
ఆత్మ స్వరూపి నీలో దేవుడు
ఆత్మ తో సత్యముతో ఆరాధించు
||గుడి గోడలలో||
వృత్తులు పేరిట కులము వచ్చింది
దేవుని పేరిట మతము పుట్టింది (2)
కుల వెలివేతను మనసు సహించదు
మత బలి ధైవత సహించదు
వృత్తులు పేరిట కులము వచ్చింది
దేవుని పేరిట మతము పుట్టింది (2)
కుల వెలివేతను మనసు సహించదు
మత బలి ధైవత సహించదు
||ఆత్మ స్వరూపి||
మనిషి మనిషిగా బ్రతకాలంటే
తనను తాను తగ్గించుకోవాలి (2)
మనిషి దైవముగా మారాలంటే
మనసున క్రీస్తును ధరించాలి
మనిషి మనిషిగా బ్రతకాలంటే
తనను తాను తగ్గించుకోవాలి (2)
మనిషి దైవముగా మారాలంటే
మనసున క్రీస్తును ధరించాలి
||ఆత్మ స్వరూపి||
గుడి గోడలలో లేడు దేవుడు
గుండె గుడిలో ఉన్నాడు చూడు
బడి బండలలో లేదు దైవత
బ్రతుకు బడిలో ఉన్నది చూడు
ఆత్మ స్వరూపి నీలో దేవుడు
ఆత్మ తో సత్యముతో ఆరాధించు
గుడి గోడలలో లేడు దేవుడు
గుండె గుడిలో ఉన్నాడు చూడు
బడి బండలలో లేదు దైవత
బ్రతుకు బడిలో ఉన్నది చూడు
ఆత్మ స్వరూపి నీలో దేవుడు
ఆత్మ తో సత్యముతో ఆరాధించు
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------