2123 ) ప్రార్ధనయే మన విజయము విజ్ఞాపనయే మన కృపాధారము

** TELUGU LYRICS **

ప్రార్ధనయే మన విజయము 
విజ్ఞాపనయే మన కృపాధారము (2)
విశ్వాసముతో మోకాళ్ళతో 
కన్నీళ్లతో హృదయార్పణతో (2)
||ప్రార్ధనయే|| 

ప్రభువా నే ఘోర పాపిని 
నా పాపం క్షమియించరానిది (2)
అని మోకరిల్లిన దావీదును 
ప్రేమతో క్షమియించి హెచ్చించినాడు (2) 
||ప్రార్ధనయే|| 

యేసంటే ఎవ్వరో నే నెరుగనని 
ముమ్మారు బొంకిన పేతురు (2)
కన్నీళ్లతో ప్రార్ధించినప్పుడు 
తన రాజ్యా వ్యాప్తికై బండగా నిలిపాడు (2) 
||ప్రార్ధనయే|| 

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------