** TELUGU LYRICS **
ప్రార్ధనే బలమైనది విజయముతో నడిపించేది
నీ ప్రార్ధనే బలమైనది అనుదినము నడిపించేది
మరవకుమా దేవునితో ఆశక్తి ప్రార్ధన
విడువకుమా దేవునితో అనుదిన సంభాషణ
ప్రార్ధించుమా – ప్రార్ధించుమా – ప్రార్ధించుమా – ప్రార్ధించుమా
హన్నా ప్రార్ధింపగా తన కన్నీటిని తుడిచెను
ఎస్తేరు ప్రార్ధింపగా తన జనాంగమును విడిపించెను
నా కన్నీటిని తుడిచెను..సంతోషముగా మార్చెను
దానియేలు ప్రార్ధింపగా సింహపు నోళ్లు మూయించెను
దావీదు ప్రార్ధింపగా గొలియాతున్ ఓడించెను
నా బలహీనత నెరిగెను బలవంతునిగా చేసెను

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :