** TELUGU LYRICS **
ప్రణుతింతును యేసు దేవా
నీదు నామం ఎల్లకాలం (2)
నే బ్రతుకు దినములన్ని
నీదు మహిమయే నా ఆశ (2)
నీదు నామం ఎల్లకాలం (2)
నే బ్రతుకు దినములన్ని
నీదు మహిమయే నా ఆశ (2)
||ప్రణుతింతును||
ప్రతి విన్నపమును విశ్వాస్యతతో
ఉత్తరమిచ్చెడి దేవుడ నీవే (2)
హృదయ ఆశ మది ఆలోచన
నేరవేర్చెడినా స్వాస్థ్యము నీవే (2)
నేరవేర్చెడినా స్వాస్థ్యము నీవే
ప్రతి విన్నపమును విశ్వాస్యతతో
ఉత్తరమిచ్చెడి దేవుడ నీవే (2)
హృదయ ఆశ మది ఆలోచన
నేరవేర్చెడినా స్వాస్థ్యము నీవే (2)
నేరవేర్చెడినా స్వాస్థ్యము నీవే
||ప్రణుతింతును||
గాతకాల మేలలు రానున్న దీవెనల్
ఎంచి తలంచ మనసు ఉప్పోంగే (2)
కృప నిరంతరము దయ అనునిత్యము
అనుగ్రహించెడి భ్యాగం నీవే (2)
అనుగ్రహించెడి భ్యాగం నీవే
గాతకాల మేలలు రానున్న దీవెనల్
ఎంచి తలంచ మనసు ఉప్పోంగే (2)
కృప నిరంతరము దయ అనునిత్యము
అనుగ్రహించెడి భ్యాగం నీవే (2)
అనుగ్రహించెడి భ్యాగం నీవే
||ప్రణుతింతును||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------