** TELUGU LYRICS **
పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి యని వినఁ బడు పుర మదిగో పద
పదరే ప్రియులారా పరమేశ్వరుని చేతఁ బరిపాలనముఁ గల్గి చిరమై
భాసురమై సు స్థిరమై సుందరమైన

||పరిశుద్ధి||
1. రవితోను కుముదబాం ధవుతోను మఱి దీప చ్ఛవితోను దాని కవ
సర మింతలేదు అవిరతమునఁ గ్రీస్తుఁ డందుండుఁ ప్రభతో సం
స్తవమై వైభవమై యు త్సవమై వెల్గుచు నుండుఁ
సర మింతలేదు అవిరతమునఁ గ్రీస్తుఁ డందుండుఁ ప్రభతో సం
స్తవమై వైభవమై యు త్సవమై వెల్గుచు నుండుఁ
||పరిశుద్ధి||
2. గొదయైన మఱియే యా పదయైన దగయైన మొదలే లేకుండు న
ప్పుర వాసు లందు మృదు జీవోదకము ల ర్మిలి నిరంతర మిచ్చు
గుదురుగ నెదురుగఁ గూర్చుండి యువరాజు

3. ప్రభు కృపాసనములో పలినుండి ప్రవహించి శుభమైన నది యుండి
సుఖమిచ్చు నచట నుభయ తీరములందు నుండు వృక్షములు సౌ
రభదీప్త శుభములై రక్షా ఫలము లిచ్చు

4. జననంబు మరణంబు సంసార సుఖబాధ లనుభవించుట గల్గ దా
పురమునందు మును నీతి కొఱ కాప దను బొందు తనవారి కనునీ
ళ్లన్నియు దుడుచు మన దేవుఁ డందుండి

5. వెలకంద రాని ని శ్చలమైన ఘన జీవ విలపత్కిరీటము ల్గల వప్పుర
మునఁ బిలిచి నప్పుడె విభుని పెండ్లి విందున కేగు కుల బంధువులకు
ని చ్ఛల నిచ్చు దేవుఁడు

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :