** TELUGU LYRICS **
పరిశుద్ధ పరిశుద్ధ ప్రభుయేసు రమ్ము
మాకు నేడే నీ దీవెనలిమ్ము
1. సంపూర్ణ హృదయముతో నిన్ను స్తుతించుటకు
కృపనిమ్మయా - కృపనిమ్మయా
2. వేడుచున్నాము యేసు - వేగిరముగా రమ్ము
రమ్ము ప్రియుడా - రమ్ము ప్రియుడా
3. హృదయముల నీరక్తముచే శుద్ధి చేయుమా
శుద్ధిచేయుమా - శుద్ధిచేయుమా
4. ఆత్మతో మా హృదయముల - నిప్పుడు నింపుమా
ప్రభు నింపుమా - ప్రభు నింపుమా
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------