** TELUGU LYRICS **
పరమగీతం పాడనా
ప్రభుని ప్రేమను పొగడనా
నా ప్రియుని విశేషం లోకానికి తెలుపనా
ప్రభుని ప్రేమను పొగడనా
నా ప్రియుని విశేషం లోకానికి తెలుపనా
1. వేరు ప్రియుని కన్న నీ ప్రియుని విషయం ఏమని
అడుగుచున్న లోకానికి నీదు విలువను తెలుపని
నా ప్రియుడు దవళవర్ణుడు పదివేలలో అతిసుందరుడు
పాపమేలేని పరిశుద్ధుడు
2. ప్రేమలు చల్లారిన లోకలో
మమ్ము ప్రేమించువారు ఎవరని
అడుగుచున్న లోకానికి నీదు ప్రేమను తెలుపని
నా ప్రియుడు రత్నవర్ణుడు పాపులను ప్రేమించినాడు
ప్రేమించి ప్రాణం పెట్టినాడు
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------