1912) పరమ వైధ్యుడా మా యెహోవా రాఫా

** TELUGU LYRICS ** 

    పరమ వైధ్యుడా మా యెహోవా రాఫా 
    సర్వశక్తిమంతుడా స్వస్థపరచువాడా 
    పరమవైధ్యుడా మా ప్రభు యేసు దేవా 
    సర్వశక్తిమంతుడా స్వస్థపరచువాడా 
    వందనమర్పింతుమయ్యా పరమవైధ్యుడా
    వందనమర్పింతుమయ్యా మా ప్రభుయేసు దేవా 

1.  నీవు పొందినా గాయములచే మాకు స్వస్థతనిచ్చితివి (2)
    నీ పంచ గాయములే మాకు వైద్యాలయం (2)
    ||వందనమర్పింతుమయ్యా||
        
                            
2.  నీవు కార్చిన శుద్ధ రక్తమే మా దోషములకు దివ్యౌషధం (2)
    ప్రభు యేసు నామములో మాకు స్వస్థత (2)
    ||వందనమర్పింతుమయ్యా||

3.  నీ శక్తిగల వాక్కులతో బాగుచేయుదువు కృంగియున్న వారిని ఆదరింతువు (2)
    నీకసాధ్యమేలేదు విశ్వసించెదం (2)
    ||వందనమర్పింతుమయ్యా||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------