** TELUGU LYRICS **
పంపుము దేవా పనివారలను – పంటను కోయుటకు
నేడు పంటను కోయుటకు
కొంతమందియే శ్రమ పడుచుండగా
చింతయే లేని క్రైస్తవులందరిన్
నేడు పంటను కోయుటకు
కొంతమందియే శ్రమ పడుచుండగా
చింతయే లేని క్రైస్తవులందరిన్
||పంపుము||
1. నాగలి మీద చేయినివేసి వెనుకకు చూడక సాగెడి వారిని
భారము గలిగి సువార్త గింజలు
దున్నిన యెడల చల్లెడివారిని (2)
||పంపుము||
2. తెల్లవారిన పొలములు చూచి తెల్లవారక ముందే లేచి
ఉల్లము దేవుని ఆత్మతో నిండగ
ఉల్లాసముతో కూర్చెడి వారిని (2)
||పంపుము||
3. పరమండలము సంతసమొందగ ధరణిలో ఆత్మల సంపద పండగ
చిరజీవమును ఒసగెడు యేసుని
రక్షణ వార్తను చాటెడు వారిని (2)
||పంపుము||
** ENGLISH LYRICS **
Pampumu Deva Panivaaralanu – Pantanu Koyutaku
Nedu Pantanu Koyutaku
Konthamandhiye Shrama Paduchundagaa
Chinthaye Leni Kraisthavulandharin
||Pampumu||
1. Naagali Meedha Cheyinivesi Venukaku Choodaka Saagedi Vaarini
Bhaaramu Galigi Suvaartha Ginjalu
Dhunnina Yedala Challedivaarini (2)
||Pampumu||
2. Thellavaarina Polamulu Choochi Thellavaaraka Mundhe Lechi
Ullamu Devuni Aathmatho Nindaga
Ullaasamutho Koorchedi Vaarini (2)
||Pampumu||
3. Paramandalamu Santhasamondaga Dharanilo Aathmala Sampadha Pandaga
Chirajeevamunu Osagedu Yesuni
Rakshana Vaarthanu Chaatedu Vaarini (2)
||Pampumu||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------