1821) నువ్వే కావాలయ్యా నీ ప్రేమ చాలయ్య

** TELUGU LYRICS **

    నువ్వే కావాలయ్యా - నీ ప్రేమ చాలయ్య
    నీతో ఉండాలయ్యా - నీకై బ్రతకాలయ్యా
    నువ్వే కావాలయ్యా - యేసయ్యా
    నీ ప్రేమే చాలయ్యా - యేసయ్యా
    నీతో ఉండాలయ్యా - యేసయ్యా - నీకై బ్రతకాలయ్యా -
    యేసయ్యా యేసయ్యా నా బలమా (2) 
    ||నువ్వే||

1.  లోకంలో ఉన్న వాటికంటే ఉన్నతుడవు
    మనుష్యులలో మంచితనము కంటె - మహనీయుడవు(2)
    ఆకాశంలో నీవుగాక నాకెవరున్నారయా
    నీవు ఉండగా లోకం నాకు ఎందుకు మెస్సయ్యా (2)
    ||నువ్వే||

2.  ప్రకృతిలో అందచందాల కంటే - సుందరుడవు
    లోకంలో ధనధాన్యాలకంటే - ధనవంతుడవు (2)
    ఈ లోకంలో నీవు గాక నాకెవరున్నారయా
    నీవు ఉండగా ధన ధాన్యాలు ఎందుకె మెస్సయ్యా (2)
    ||నువ్వే||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------