** TELUGU LYRICS **
1. నృపా! విమోచకా! ప్రభూ వేలాది నోళ్ల నీ
కృపా జయప్రభావముల్ నుతింతు నెంతయున్.
2. కృపాధికార! దేవ! నీ సాయంబు జేయుమా
భవత్ర్పభావ కీర్తులన్ జాటంగ నెల్లెడన్.
3. భయంబు చింతఁ బాపును హర్షంబు పాపికి
సౌఖ్యంబు జీవశాంతులు నీ నామ మిచ్చును.
4. విముక్తి జేయు ఖైదిని పాపంబు బాపును
పాపాత్ము శుద్ధుజేఁయును శ్రీయేసు రక్తము.
5. జనాళి! పాపు లెల్లరు! శ్రీయేసున్ నమ్ముఁడి
కృపావిముక్తులందుఁడి సంపూర్ణ భక్తితో.
6. అర్పించె యేసు ప్రాణమున్ నరాళిఁగావను;
యజ్ఙంపు దేవు గొఱ్ఱెపై నఘంబు వేయుఁడి.
7. సత్కీర్తి స్తోత్ర ప్తేమల నభాన భూమిని
సర్వత్ర దేవుఁడొందుగా సద్భక్త పాళిచే.
కృపా జయప్రభావముల్ నుతింతు నెంతయున్.
2. కృపాధికార! దేవ! నీ సాయంబు జేయుమా
భవత్ర్పభావ కీర్తులన్ జాటంగ నెల్లెడన్.
3. భయంబు చింతఁ బాపును హర్షంబు పాపికి
సౌఖ్యంబు జీవశాంతులు నీ నామ మిచ్చును.
4. విముక్తి జేయు ఖైదిని పాపంబు బాపును
పాపాత్ము శుద్ధుజేఁయును శ్రీయేసు రక్తము.
5. జనాళి! పాపు లెల్లరు! శ్రీయేసున్ నమ్ముఁడి
కృపావిముక్తులందుఁడి సంపూర్ణ భక్తితో.
6. అర్పించె యేసు ప్రాణమున్ నరాళిఁగావను;
యజ్ఙంపు దేవు గొఱ్ఱెపై నఘంబు వేయుఁడి.
7. సత్కీర్తి స్తోత్ర ప్తేమల నభాన భూమిని
సర్వత్ర దేవుఁడొందుగా సద్భక్త పాళిచే.
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------