1359) నా ఆదరణ నీవేనయ్య నా ఆశ్రయము

** TELUGU LYRICS **

    నా ఆదరణ నీవేనయ్య నా ఆశ్రయము నీవేనయ్యా (2)
    కష్టాలలో నష్టాలలో కన్నీరు తుడిచావయ్య యేసూ
    స్తుతిగీతం నీకేనయ్యా హల్లేలూయా హల్లేలూయా
    ఈ స్తుతి గీతమే నా యేసుకే

1.  తప్పిపోయిన నన్ను మన్నించి – చేర్చి నూతన జీవము నిచ్చితివే
    నా యేసయ్యా నీకే నా స్తుతి గీతము
    హల్లేలూయా హల్లేలూయా
    ఈ స్తుతి గీతమే నా యేసుకే

2.  ద్వేసించిన నన్ను ప్రేమించి – నడిపించితివి నీ కృప చేత
    నా యేసయ్యా నీకే నా స్తుతిగీతము
    హల్లేలూయా హల్లేలూయా
    ఈ స్తుతి గీతమే నా యేసుకే

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments