** TELUGU LYRICS **
నిన్ను నేను విడువనయ్య నీదు ప్రేమన్ మరువనయ్య
నీ దయలోనే నన్ను బ్రతికించయ్య నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్య
జీవితమే నీదు వరమయ్య నీదు మేళ్ళన్ నేను మరువనయ్య
1. కష్టాలలో నేనుండగా నావారే దూషించగా వేదనతో చింతించెగా దేవా (2)
నీవే నా ఆథారం నీవే నా ఆదరణ నను విడువద్దయ్య ప్రియ ప్రభు యేసయ్య
నీవే నా సర్వం నీవే నా సకలం నీ తోడుతోనే నను బ్రతికించయ్య

||నిన్ను||
2. సహాయమే లేకుండగా నిరీక్షణే క్షీణించగా దయతో రక్షించయ్య దేవా (2)

నీవే నా సర్వం నీవే నా సకలం నీవే నీ తోడుతోనే నను బ్రతికించయ్య

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :