1559) నింపుమో ప్రభు నన్ను సర్వ సంసంపూర్ణతతోను నన్ను

** TELUGU LYRICS **    

    నింపుమో ప్రభు నన్ను - సర్వ సంసంపూర్ణతతోను నన్ను

1. నింపుము నీదు ఆత్మతో నన్ నింపుము సర్వ శక్తితోనన్

2. పరమానందముతో నింపుము నన్ - ఆత్మీయశాంతితో నింపుము నన్

3. నీదు మహిమతో నింపుము నన్ ఫలములతో నా జీవితమున్

4. నింపుము ప్రభువా జీవముతో - నింపుము ప్రేమతో నను ప్రభువా

5. సత్యముతో నా హృదయమును - నెనరుతో నింపుము హృదయమును

6. విశ్వాసముతో నింపుము నన్ నీ జ్ఞానముతో నింపుము నన్

7. ఊటలధారల యనుభవమున్ నదులను నన్నుండి పారనిమ్ము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------