1791) నీవే నా ఆకర్షణ నీవే నా నిరీక్షణ

** TELUGU LYRICS **

    నీవే నా ఆకర్షణ నీవే నా నిరీక్షణ నీవే నా భాగం యేసయ్య
    నీవే నా సంరక్షణ నీవే నా అదరణ నీవే సమస్తం యేసయ్యా
    నీవే నీవే యేసు నీవే విడిపోని ప్రేమయు నీవే
    నీవే నీవే యేసు నీవే మారిపోని స్నేహము నీవే

1.  శ్రమలలో నే పడినను బాధలలో మునిగినా
    నిందలెన్నో కలిగిన ఊబిలోన చిక్కుకున్న
    అదరణే కరువైన ఆశ్రయమే లేకున్న (2)

2.  వ్యాధులు నను చుట్టిన మరణమే వెంటాడిన
    వేదనులె పడినను అవమానమే ఎదురైనా
    సాతాను శోధించిన అగాధమే ఎదురైన (2)

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------