1803) నీవే మా తండ్రివి నీవే మా తల్లివి


** TELUGU LYRICS **

నీవే మా తండ్రివి - నీవే మా తల్లివి 
నీవే మా కాపరి - నీవే మా ఊపిరి 
యేసయ్య... యేసయ్య... యేసయ్య... నీవే యేసయ్య 

ప్రేమచేత - తాలిమి చేత 
మము నడిపించిన - కాపరి 
కోపించుచునే - కృపను చూపుచు 
మము పోషించిన - మా తండ్రివి 
||యేసయ్య||

శక్తిచేత - బలముచేత 
మము కాపాడిన - మా తండ్రివి 
సరిచేయుచునే - నీ రూపులోనికి 
మము నడిపించిన నాయకుడవు 
||యేసయ్య||

---------------------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee Aadharane Chaalunaya (నీ ఆదరణే చాలునయా)
---------------------------------------------------------------------------------------