1670) నీటి యూట యొద్ద నాట బడితిమి (128)

    - జె. దేవరాజు 
    - Scale : G

    నీటియూట యొద్ద నాట బడితిమి - వేరుతన్ని ఎదిగి ఫలియింతుము 
    చింత పడము మనకాపు మానము - యేసు కృప చాలును 

1.  పాపం పోయెను - హల్లెలూయ - యేసులేచెను - హల్లెలూయ  
    యేసు వచ్చును - హల్లెలూయా - స్తుతిగీతములు పాడుదాం 
    ||నీటి||

2.  యేసే మార్గం - హల్లెలూయా - యేసే సత్యం - హల్లెలూయా 
    యేసే జీవం - హల్లెలూయా - యేసువార్త చాటుదమా 
    ||నీటి||

3.  వాక్య ధ్యానంతో - హల్లెలూయా ప్రార్ధనాత్మతో - హల్లెలూయా 
    ఏకత్వంతో - హల్లెలూయా - సహవాసం కోరుదుమా 
    ||నీటి||

4.  యేసు కొరకై - జీవించుదాం - యేసు వెలుగును చూపించుదాం 
    యేసు ప్రేమను - అందించుదాం - సాక్ష్య జీవితం చూపుదాం 
    ||నీటి||

5.  ఆత్మల కొరకై - వేడెదము - ఆత్మ నడుపగా - వెళ్ళెదము 
    ఆత్మబలముతో సాగెదము - ఆత్మనాధుని సేవింతుము 
    ||నీటి||

CHORDS

     G                      C            Am  D7   G
    నీటియూట యొద్ద నాట బడితిమి - వేరుతన్ని ఎదిగి ఫలియింతుము 
                                    C     D    D7        G
    చింత పడము మనకాపు మానము - యేసు కృప చాలును 

                        C             Am           D
1.  పాపం పోయెను - హల్లెలూయ - యేసులేచెను - హల్లెలూయ  
    Bm    Em      Am                C  D7          G