** TELUGU LYRICS **
నీలా ప్రేమించేవారెవరు ఇలలో లేరు
నీవే ప్రేమామయా (2)
నిన్ను నేను ప్రేమించకముందే
నన్ను నీవు ప్రేమించితివే
నీ మహిమనంతా విడచి
నాకొరకై దిగివచ్చితివే
నిన్ను నేను ప్రేమించకముందే
నన్ను నీవు ప్రేమించితివే
నా శిక్ష అంతా ఆ సిలువలో
నాకొరకై భరియించితివే
1. అంధకారములో ఆశాజ్యోతివై
చీకటి బ్రతుకును నీ వెలుగుతో నింపావు (2)
పరమును విడచి భువికేతించి నన్ను విమోచించావు
నీదు రాజ్య వారసునిగా నన్ను చేసుకున్నావు
ఎవరూ చేయని సాహసం నాకై సిలువలో నీవు చేసావు
వధకు తేబడిన గొర్రెపిల్లగా నాకై నీవు మారావు
||నిన్ను||
నీవే ప్రేమామయా (2)
నిన్ను నేను ప్రేమించకముందే
నన్ను నీవు ప్రేమించితివే
నీ మహిమనంతా విడచి
నాకొరకై దిగివచ్చితివే
నిన్ను నేను ప్రేమించకముందే
నన్ను నీవు ప్రేమించితివే
నా శిక్ష అంతా ఆ సిలువలో
నాకొరకై భరియించితివే
1. అంధకారములో ఆశాజ్యోతివై
చీకటి బ్రతుకును నీ వెలుగుతో నింపావు (2)
పరమును విడచి భువికేతించి నన్ను విమోచించావు
నీదు రాజ్య వారసునిగా నన్ను చేసుకున్నావు
ఎవరూ చేయని సాహసం నాకై సిలువలో నీవు చేసావు
వధకు తేబడిన గొర్రెపిల్లగా నాకై నీవు మారావు
||నిన్ను||
2. తల్లి మరచినా నీవు మరువవు
తండ్రి విడచినా నీవు విడువవు (2)
నను అనాధగా విడువనని వాగ్దానం చేసిన నాధుడవు
ఆత్మరూపిగా నాలో నివసించి నను ఆదరించావు
త్వరలో పరమునకు నన్ను కొనిపోవ
తిరిగి రానైయున్నావు
యుగయుగాలు నీతో ఉండే భాగ్యం నాకు ఇచ్చావు
||నిన్ను||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------