** TELUGU LYRICS **
నీలా లేరెవ్వరు నీకు సాటెవ్వరు మహా దేవుడవు నీవే
దూరం పొయినను కాలం మారినను ప్రేమతో పిలచితివి నీవే
నీ ప్రేమ నన్ను మార్చింది నీ ప్రేమ నన్ను కాచింది
నీ ప్రేమ నన్ను దాచింది నీ ప్రేమ నీ ప్రేమ (2)
1. కృంగి ఉన్న వేళలలో నిన్ను నేను మరచినా
అదరించె దేవుడవు నీవేగా (2)
2. నలగిన వేళలలో కష్టకాల సమయంలో
రక్షించిన దేవుడవు నీవేగా (2)

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------