** TELUGU LYRICS **
నీ వాక్కు వినిపించుమయ్యా
నేత్రాలు తెరిపించుమయ్యా (2)
నీ ముఖమును నాకు చూపుమూ
నీ ముఖమును నాకు చూపుమూ
నీ మహిమకు నన్ను మార్చుము (2)
1. నీ తట్టు చూడగా వెలుగు కలుగును
1. నీ తట్టు చూడగా వెలుగు కలుగును
ముఖములందు సిగ్గు కాన రాకపోవును (2)
నీ ముఖదర్శనమే సంతోషమిచ్చును
నీ ముఖదర్శనమే సంతోషమిచ్చును
నీ కటాక్షమే నన్ను విమోచించును (2)
నీ కటాక్షమే నన్ను విమోచించును
2. నీ వైపు తిరుగగా ముసుగు తొలగును
నీ కటాక్షమే నన్ను విమోచించును
2. నీ వైపు తిరుగగా ముసుగు తొలగును
ముఖములందు గొప్ప మహిమ ప్రతిఫలించును (2)
నీ ముఖకాంతియే నాకు విజయమిచ్చును
నీ ముఖకాంతియే నాకు విజయమిచ్చును
నీ హస్తమే నన్ను రక్షించును (2)
నీ హస్తమే నన్ను రక్షించును
నీ హస్తమే నన్ను రక్షించును
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------