** TELUGU LYRICS **
నీ సన్నిధి చేరితిమి - ప్రభువా ప్రార్థన వినుమా
సన్నిధి చేరితిమి ప్రభు నీ సన్నిధి చేరితిమి
సన్నిధి చేరితిమి ప్రభు నీ సన్నిధి చేరితిమి
1. భారములతో వచ్చితిమి ప్రభువా - దృధనమ్మికతో వచ్చితిమయ్యా
హృదయాలోచన లెరిగినవాడా మా మనవిని వినుమా
2. ఆత్మతో నీకే మొఱపెట్టితిమి - నీ చిత్త మెరిగి ప్రార్థించితిమి
అడుగక మునుపే మొఱ వినువాడా - మా మనవిని వినుమా
అడుగక మునుపే మొఱ వినువాడా - మా మనవిని వినుమా
3. మా మధ్యకు రారమ్ము మా ప్రభువా - రక్తముతో మము శుద్ధీకరించుమా
శత్రుని శక్తిని బంధించు ప్రభువా - మా మనవిని వినుమా
శత్రుని శక్తిని బంధించు ప్రభువా - మా మనవిని వినుమా
4. కాంక్షించితిమి దీవెనలొంద - రక్షించుము ఆత్మలను ప్రభువా
నీ పరిశుద్ధులు స్థిరులగునట్లు - మా మనవిని వినుమా
నీ పరిశుద్ధులు స్థిరులగునట్లు - మా మనవిని వినుమా
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------