1742) నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్దీకరించున్


** TELUGU LYRICS **

నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్దీకరించున్
నీ రక్తమే నా బలము (2)

నీ రక్త ధారలే ఇల
పాపికాశ్రయంబిచ్చును (2)
పరిశుద్ధ తండ్రి పాపిని
కడిగి పవిత్ర పరచుము (2)             
||నీ రక్తమే||

నశించు వారికి నీ సిలువ
వెర్రితనముగ నున్నది (2)
రక్షింపబడుచున్న పాపికి
దేవుని శక్తియై యున్నది (2) 
||నీ రక్తమే||

నీ సిల్వలో కార్చినట్టి
విలువైన రక్తముచే (2)
పాప విముక్తి చేసితివి
పరిశుద్ధ దేవ తనయుడా (2)   
||నీ రక్తమే||

పంది వలె పొర్లిన నన్ను
కుక్క వలె తిరిగిన నన్ను (2)
ప్రేమతో చేర్చుకొంటివి
ప్రేమార్హ నీకే స్తోత్రము (2)   
||నీ రక్తమే||

నన్ను వెంబడించు సైతానున్
నన్ను బెదరించు సైతానున్ (2)
దునుమాడేది నీ రక్తమే
దహించేది నీ రక్తమే (2) 
||నీ రక్తమే||

స్తుతి మహిమ ఘనతయు
యుగయుగంబులకును (2)
స్తుతి పాత్ర నీకే చెల్లును
స్తోత్రార్హుడా నీకే తగును (2) 
||నీ రక్తమే||

** ENGLISH LYRICS **

Nee Rakthame Nee Rakthame
Nan Shudhdheekarinchun
Nee Rakthame Naa Balamu (2)

Nee Raktha Dhaarale Ila
Paapikaashrayambichchunu (2)
Parishudhdha Thandri Paapini
Kadigi Pavithra Parachumu (2)             
||Nee Rakthame||

Nashinchu Vaariki Nee Siluva
Verrithanamugaa Nunnadi (2)
Rakshimpabaduchunna Paapiki
Devuni Shakthiyai Yunnadi (2) 
||Nee Rakthame||

Nee Silvalo Kaarchinatti
Viluvaina Rakthamuche (2)
Paapa Vimukthi Chesithivi
Parishudhdha Deva Thanayudaa (2) 
||Nee Rakthame||

Pandi Vale Porlina Nannu
Kukka Vale Thirigina Nannu (2)
Prematho Cherchukontivi
Premaarha Neeke Sthothramu (2) 
||Nee Rakthame||

Nannu Vembadinchu Saithaanun
Nannu Bedarinchu Saithaanun (2)
Dunumaadedi Nee Rakthame
Dahinchedi Nee Rakthame (2)   
||Nee Rakthame||

Sthuthi Mahima Ghanathayu
Yugayugambulakunu (2)
Sthuthi Paathra Neeke Chellunu
Sthothraarhudaa Neeke Thagunu (2)   
||Nee Rakthame||

---------------------------------------------------------------
CREDITS : సీయోను గీతాలు (Songs of Zion)
---------------------------------------------------------------