** TELUGU LYRICS **
నీ రాజ్యం శాశ్వాత రాజ్యం
నీ పరిపాలన తర తరములు నిలుచును
అది యేసు రాజ్యం పరలోక రాజ్యం
అది యేసు రాజ్యం పరలోక రాజ్యం
నిత్యజీవం దొరుకును అది మోక్షమార్గం
1. ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు ధన్యులు ధన్యులు
నీతి నిమిత్తం హింసింహబడువారు ధన్యులు ధన్యులు
పరలోక రాజ్యం వారిది పరిశుద్దరాజ్యం వారిది (2)
2. ఆకలే లేదు ధాహమూ లేదు పరలోక మన్నాను యేసు మనకు దయచేయును
దుఃఖము లేదు ఇక మరణమూ లేదు నిత్యజీవాన్ని మనకు ఇచ్చును

ఇక చింత ఏల మానవా ప్రభుయేసు నే చేరుమా (2)
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :