1709) నీ నామము పరిశుద్ధబడిలో దిద్ది నేర్చుట

** TELUGU LYRICS **

    నీ నామము పరిశుద్ధబడిలో దిద్ది నేర్చుట
    నా జీవితానికి కల్పించిన ఎంతో ధన్యత

1.  నీ మహ కృపలో జీవించుట
    మహిమగల రాజ్యమున చేర్చుట
    నీ జీవ జల ఊటలో నే సాగిపోవుట
    నాకిచ్చిన ధన్యత (2)

2.  నీ నామముననే ప్రకటించుట
    మహిమ స్వరూపుని ఘనపరచుట
    నా తండ్రి యేసయ్యతో నే సాగిపోవుట
    నా జన్మకే ధన్యత (2)

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------