1646) నీ కృపయే చాలునయ్యా నీ ప్రేమే చాలునయ్యా

** TELUGU LYRICS **

    నీ కృపయే చాలునయ్యా
    నీ ప్రేమే చాలునయ్యా (2)
    నీ ప్రేమే నన్ను ఎంతో ఆదరించినది (2)
    యేసయ్యా యేసయ్యా యేసయ్యా (4)

1.  ప్రతి ఉదయమునా లేచి
    మిమ్మారాధింతుము (2)
    నివు లేక పోతేనే నేనే లేనయ్యా (2)
    ||నీ ప్రేమే నన్ను||యేసయ్యా||

2.  నా కొరకే మరణించి తిరిగి లేచినావు (2)
    నీలా ప్రేమించే వారు
    నాకెవరున్నారయ్యా (2)
    ||నీ ప్రేమే నన్ను||యేసయ్యా||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------