1631) నీ కష్టాలన్నీ బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే ఆ నాధుడు యేసే

** TELUGU LYRICS **

    నీ కష్టాలన్నీ బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే ఆ నాధుడు యేసే
    ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు 
    అద్భుతాలు చేసేవాడు నా యేసుడు

1.  ఈ లోక బంధాలన్నీ నీకున్న స్నేహాలన్నీ
    నీవు కూర్చే భోగలన్నీ ప్రేరు ప్రఖ్యాతలన్నీ
    ఇవన్నీ నిన్ను రక్షింపలేవు రక్షకుడు శ్రీ యేసే

2.  క్షణమాత్రం నీదు జీవితం ఈనాడే యేసుని చేరు
    నీవు పొందే విడుదల చూడు నీకు లేదు వేరే మార్గం
    ఆలస్యం చేయకు ఇక సమయం లేదు యేసు చెంతకు చేరు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------