** TELUGU LYRICS **
1. నే బీద చిన్న పిల్లను
నా బుద్ధి స్వల్ప మయినది
నా దివ్య యేసు కొఱకు
నే నేమి చేయగలను?
2. నిత్యంబుఁ చిన్న పనులు
నే చాలఁ జేయవచ్చును
నా చిన్న తప్పు లన్నియు
నే చక్క పెట్టవచ్చును.
3. మనస్సునందు కోపము
వేమాఱు పుట్టునప్పుడు
నా కన్ను లెఱ్ఱఁ జేయక
నే నోర్చు కొనవచ్చును.
4. నే తిన్నగాను నడ్చుచు
ఇల్లంత వెలిఁగించుచు
నా యేసుకై యుల్లాసముఁ
బుట్టింపవచ్చు నెప్పుడు
5. నే నెంత చిన్న పిల్లను
నా కుండు చిన్న బాధకు
నే తాలి ప్రేమ స్తోత్రము
లర్పించుచుండఁగలను
నా బుద్ధి స్వల్ప మయినది
నా దివ్య యేసు కొఱకు
నే నేమి చేయగలను?
2. నిత్యంబుఁ చిన్న పనులు
నే చాలఁ జేయవచ్చును
నా చిన్న తప్పు లన్నియు
నే చక్క పెట్టవచ్చును.
3. మనస్సునందు కోపము
వేమాఱు పుట్టునప్పుడు
నా కన్ను లెఱ్ఱఁ జేయక
నే నోర్చు కొనవచ్చును.
4. నే తిన్నగాను నడ్చుచు
ఇల్లంత వెలిఁగించుచు
నా యేసుకై యుల్లాసముఁ
బుట్టింపవచ్చు నెప్పుడు
5. నే నెంత చిన్న పిల్లను
నా కుండు చిన్న బాధకు
నే తాలి ప్రేమ స్తోత్రము
లర్పించుచుండఁగలను
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------