1443) నాదు రక్షకా విమోచకా ప్రభువా

** TELUGU LYRICS **

    నాదు రక్షకా విమోచకా ప్రభువా 
    నా అనుదిన ఆహారము నీవు ఇచ్చిన భాగ్యము 
    నా అనుదిన జీవము నీ ఆశీర్వాదము

1.  నీతో గడపని ఆ సమయము 
    నిను మరచిపోయిన ఆ దినము 
    నిన్నారాధించని ఆ స్థలము 
    ఇక నీకే సొంతము 
    ||నాదు రక్షకా||

2.  నా ఆస్తి అంతస్థు ఐశ్వర్యము 
    ఎంతో విలువైన సమయము
    నీవు నాకు ఇచ్చిన సమస్తము 
    ఇక నీకే సొంతము
    ||నాదు రక్షకా||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------