** TELUGU LYRICS **
1. నాదు ప్రాణము ప్రభో - నేను నీ కర్పింతును
నాదు చేతులెప్పుడు - నీదు సేవ చేయనీ
నాదు చేతులెప్పుడు - నీదు సేవ చేయనీ
2. నాదు కాళ్ళు లెస్సగా - నీదు త్రోవ నడ్వనీ
నాదు స్వర మెప్పుడు - నీదు స్తుతి పాడని
నాదు స్వర మెప్పుడు - నీదు స్తుతి పాడని
3. నాదు నోరు నిత్యము - నీదు బోధ పల్కనీ
నాదు సొమ్ము సొత్తులు - నీకు నిత్తునెప్పుడు
నాదు సొమ్ము సొత్తులు - నీకు నిత్తునెప్పుడు
4. నీదు కాలమంతయు - నిన్ను బ్రస్తుతింపనీ
బుద్ధిపూర్వకంబుగా - నిన్ను నేను కొల్వనీ
బుద్ధిపూర్వకంబుగా - నిన్ను నేను కొల్వనీ
5. సొంతమేలు గోరక - నీదు కీర్తి గోరుచు
నాదు నంతరంగము - స్వీకరించి యేలుము
నాదు నంతరంగము - స్వీకరించి యేలుము
6. నాదు నిండు ప్రేమను - నీకర్పింతు నెప్పుడు
నన్ను నీదు సొత్తుగా - నీవంగీకరింపుము
నన్ను నీదు సొత్తుగా - నీవంగీకరింపుము
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------