1520) నా యేసుని సన్నిధిలోనే నా జీవితం అర్పించెదను

** TELUGU LYRICS **  

    నా యేసుని సన్నిధిలోనే నా జీవితం అర్పించెదను
    కాలము మారినా కష్టాలు కలిగినా
    విడువక నేను సాగి పొదును

1.  నీ తండ్రి నేనని నీతోడు ఉంటానని
    పలికిన యేసు పలుకులు వినగా
    పగిలెను హ్రదయం తొలగేను భారం
    కలిగెను ఆనందం దొరికెను ఆశ్రయం

2.  హల్లెలుయా పాట పాడి క్రిస్తు కొరకు మాటలాడి
    ఆ మహిమ ప్రభావంతో ఆ యేసు చెంతచేరి
    జీవించెదనేను ఆ యేసు వారసునిగా
    అదే నాకు భాగ్యము అదే నాకు శ్రేష్ఠము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------