1519) నా యేసు రాజుతో నేను సాగి పోదును

** TELUGU LYRICS **

    నా యేసు రాజుతో నేను సాగి పోదును (2)
    సాతాను క్రియలెన్నో ఎదురొచ్చినా - నేను సాగి వెళ్ళేదను (2)
    సాతనును పార ద్రోలెదను - క్రీస్తులో జయించెదను (2)
    నే క్రీస్తులో జయించెదను - నే క్రీస్తులో జయించెదను
    అఅహా అఅహా హల్లెలూయ (3)
    హల్లెలూయ హల్లెలూయ

1.  శత్రు సమూహము నను చుట్టినా - లోకము నన్ను నిందించినా (2)
    యెహోవ నిస్సీ నా ధ్వజము - నాకు తోడై జయ మిచ్చును (2)
    నాకు తోడై జయ మిచ్చును సాతనును పార ద్రోలెదను

2. శోధన సంద్రము వలె పొంగినా - వ్యాధిబాధలు కృంగ దీసినా (2)
    యెహోవ రాఫా నాకు స్వస్థత నిచ్చి నన్ను నడిపించును (2)
    స్వస్థత నిచ్చి నడిపించును సాతనును పార ద్రోలెదను 

3.  ధన సంపదలు నను విడచినా - బంధు మిత్రులు నను మరచినా (2)
    యెహోవ రోఫీ నా కాపరి - నన్ను కాచి నడిపించును (2)
    నన్ను కాచి నడిపించును సాతనును పార ద్రోలెదను
    నా యేసు రాజుతో నేను సాగి పోదును (2)
    సాతాను క్రియలెన్నో ఎదురొచ్చినా - నేను సాగి వెళ్ళేదను (2)
    సాతనును పార ద్రోలెదను - క్రీస్తులో జయించెదను (2)
    క్రీస్తులో జయించెదను - నే క్రీస్తులో జయించెదను
    అఅహా అఅహా హల్లెలూయ (3)
    హల్లెలూయ హల్లెలూయ
    హల్లెలూయ హల్లెలూయ

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------