1418) నా తండ్రీ నిన్ను చాలా బాధపెట్టాను

** TELUGU LYRICS **

నా తండ్రీ నిన్ను చాలా బాధపెట్టాను
యేసయ్యా నీకు నేనుదూరమైయ్యాను (2)
లోకరితిగా పాపభీతియే లేక
పాపినై శోక జీవితములో
నీకు దూరమైపోయాను
నిన్ను చేరలేక పోయాను
I am sorry Lord
నన్ను చేరదీసే నా చల్లనైన తండ్రి
I am sorry Lord
నన్ను మన్నించేసే నా కరుణామయ తండ్రి
I am sorry Lord
నీ వానిగా మార్చే నా మార్పులేని తండ్రి
I am sorry Lord
ఈ ఒక్కసారి మన్నిఃచయ్య
 (2)

నా తండ్రి నిన్ను చాలా బాధపెట్టాను
యేసయ్యా నీకు నేను దూరమైయ్యాను 
(2)
నీదు ప్రేమలో లోతు చూడక
ఈ లోక ప్రేమలో నేను మునిగిపోయాను
నీకు దూరమైపోయాను
నిన్ను చేరలేక పోయాను
I am sorry Lord
నన్ను చేరదీసే నా చల్లనైన తండ్రి
I am sorry Lord
నన్ను మన్నించేసే నా కరుణామయ తండ్రి
I am sorry Lord
నీ వానిగా మార్చే నా మార్పులేని తండ్రి
I am sorry Lord
ఈ ఒక్కసారి మన్నిఃచయ్య
 (2)

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------