** TELUGU LYRICS **
1. నా రక్షకుని వెంబడింతు నన్నిటన్
ఘోరమైన కొండలైన జంకొందను
సురక్షితంబుగాను నేను వెళ్లుదున్
బరమ కిరీట మొందువరకు.
||యేసున్ నేను ఎన్నఁ డెన్నడును
ఆసతో నన్నిటన్ వెంబడింతును
భాసురంబౌ ప్రభు వెంట కన్నుల్
మూసికొని యొక్కఁడేని వెళ్లుదున్||
2. నా యేసు తోడ వెళ్లుచుందు నెల్లడన్
ప్రయాసమైన లోయలై భయపడన్
దయఁ జూపు యేసు నన్ను వెండించుచో
భయ మేల భువనంబులోదగన్
3. నా కాలమెల్ల యేసుసందునమ్ముదున్
భీకరింపు వాధియైన నేదాటుదున్
నా కర్తతోడ నెందునైన నేగుదున్
నాక మెక్కితండ్రిఁ చువరకున్
ఘోరమైన కొండలైన జంకొందను
సురక్షితంబుగాను నేను వెళ్లుదున్
బరమ కిరీట మొందువరకు.
||యేసున్ నేను ఎన్నఁ డెన్నడును
ఆసతో నన్నిటన్ వెంబడింతును
భాసురంబౌ ప్రభు వెంట కన్నుల్
మూసికొని యొక్కఁడేని వెళ్లుదున్||
2. నా యేసు తోడ వెళ్లుచుందు నెల్లడన్
ప్రయాసమైన లోయలై భయపడన్
దయఁ జూపు యేసు నన్ను వెండించుచో
భయ మేల భువనంబులోదగన్
3. నా కాలమెల్ల యేసుసందునమ్ముదున్
భీకరింపు వాధియైన నేదాటుదున్
నా కర్తతోడ నెందునైన నేగుదున్
నాక మెక్కితండ్రిఁ చువరకున్
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------