** TELUGU LYRICS **
నా పాపములను క్షమించెన్ - ప్రభు నా నేత్రములను వెలిగించెన్
ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెన్ - ప్రాణమును నా కొరకొసగెన్
ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెన్ - ప్రాణమును నా కొరకొసగెన్
1. మలిన వస్త్రములతో నేను - చెడిన హృదయముతో నేను
కలువరి సిలువను చేరన్
కలువరి సిలువను చేరన్
2. మరణమునుండి నా ప్రాణమును - కన్నీటినుండి నా కన్నులను
తప్పించెను నా తండ్రి
తప్పించెను నా తండ్రి
3. నా జీవిత కాలమంతయును - నే నాయనకు మొరపెట్టెదను
నా ప్రభు నా మొర వినును
నా ప్రభు నా మొర వినును
4. యెహోవా బహుదయాళుండు - నీతి న్యాయముగల దేవుండు
సాధువులను గాపాడున్
సాధువులను గాపాడున్
5. మందిర ఆవరణములో నేను - యెరూషలేమా నీ మధ్యను
నా ప్రభునే స్తుతియింతున్
నా ప్రభునే స్తుతియింతున్
6. యెహోవా తన స్వాస్థ్యముగానన్ - బహుగా తన మహిమను
జూపించన్ - బహుప్రియమున నన్ బిలచెన్
జూపించన్ - బహుప్రియమున నన్ బిలచెన్
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------