1499) నా మాట వినుమని ప్రభువనెను

** TELUGU LYRICS **

    నా మాట వినుమని ప్రభువనెను
    నిను రక్షింపను పిలుచు చుండె

1.  పాపుల రక్షకుడు యేసు ప్రభుండు
    నీతిమంతుల కాదు పాపుల పిలిచెన్
    నిను హృదయంబార ప్రేమించును - ప్రేమించును

2.  తప్పిన దారిని వెదకవచ్చెన్
    తానే వెదకె నిన్ పరికించుము
    దాపున నిలిచెను రక్షింపను - రక్షింపను

3.  జీవన దాతగా ప్రభు యేసు వచ్చెన్
    నిత్య జీవము నీకు కలిగించును
    కావున ప్రభు నీ దరిజేరెను - దరిజేరెను

4.  జీవన జ్యీతిగా జగమున కొచ్చెన్
    నీ వెరిగితివా నీ స్థితిని
    నీ చీకటిని పోగొట్టును - పోగొట్టును

5.  పాత వాటిని పారగ ద్రోలన్
    నూతన పరచును సర్వమును
    పరికించుము నీ స్థితిగతిని - స్థితిగతిని

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments